Advertisementt

మహేష్‌ కోసం రాక్‌ సింగర్‌!

Tue 07th Jul 2015 07:50 AM
mahesh bau,devisriprasad,srimanthudu,raghu dixit  మహేష్‌ కోసం రాక్‌ సింగర్‌!
మహేష్‌ కోసం రాక్‌ సింగర్‌!
Advertisement
Ads by CJ
>సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్‌ తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యం చూపిస్తుంటాడు.  ఆయన ఇటీవల వచ్చిన ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ ద్వారా పాపులర్‌ సింగర్‌ రఘు దీక్షిత్‌ను తెలుగు పరిశ్రమకు పరిచయం చేశాడు. అయితే ఆ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో అతను పెద్దగా నోటెడ్‌ కాలేదు. తాజాగా మహేష్‌ నటిస్తున్న ‘శ్రీమంతుడు’ చిత్రంలో ఓ రాక్‌సాంగ్‌కు అవకాశం ఉండటంతో దానిని రఘుదీక్షిత్‌తోనే పాడించాడట. ఈ చిత్రం మొత్తానికి ఈ పాట హైలైట్‌ అవుతుందని అంటున్నారు.  ఈ చిత్రం ఆడియో ఈ నెల 18న విడుదలకానుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ