Advertisementt

నాగచైతన్యపై అమల మనసులో మాట!

Wed 01st Jul 2015 04:55 AM
naga chaitanya,nagarjuna family,amala about naga chaitanya,akhil,nagarjuna,lakshmi  నాగచైతన్యపై అమల మనసులో మాట!
నాగచైతన్యపై అమల మనసులో మాట!
Advertisement
Ads by CJ
>టాలీవుడ్‌ యంగ్‌ హీరోలు నాగచైతన్య, అఖిల్‌ ఇద్దరికీ తండ్రి నాగార్జుననే అయినా వీరి తల్లులు మాత్రం వేరువేరు అన్న సంగతి తెలిసిందే. స్వర్గీయ నిర్మాత రామానాయుడు కూతురు లక్ష్మీతో నాగ్‌ మొదటి వివాహం జరగ్గా, వీరికి నాగచైతన్య జన్మించాడు. లక్ష్మీతో నాగ్‌ విడిపోయిన తర్వాత తన సహనటి అమలను పెళ్లిచేసుకున్నాడు. వీరికి అఖిల్‌ జన్మించాడు. కాగా ఇటీవల అమలకు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. మీకు నాగచైతన్య తల్లి స్థానం ఇస్తాడా? అనే ప్రశ్నకు అమల తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. అతనికి తల్లి ఉన్నప్పుడు నేను ఆ  స్థానాన్ని ఆశించడం తప్పు. నేను ఆమె స్థానాన్ని లాక్కోలేను. చైతూలాగే నాకు కూడా ఓ సవతి తల్లి ఉంది. నేను ఎప్పుడు ఆమెను తల్లిగా అంగీకరించలేదు. ఆమె కూడా నా స్థానాన్ని లాక్కోవడానికి ప్రయత్నించలేదు.. అని చెప్పుకొచ్చింది అమల...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ