Advertisementt

సోనారిక సోయగం...!

Mon 29th Jun 2015 01:17 PM
sonarika,jadoogadu,harahara mahadeva,liplocks  సోనారిక సోయగం...!
సోనారిక సోయగం...!
Advertisement
Ads by CJ
‘జాదూగాడు’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సోనారిక. ఇప్పటివరకు బుల్లితెరపై ‘హరహరమహాదేవ’ సీరియల్‌లో పార్వతిగా నటించి మెప్పించిన ఈ అమ్మడుకు కమర్షియల్‌ హీరోయిన్‌కు కావాల్సిన కొలతలు గట్రా సరిగ్గా ఉన్నాయని ఆమెకు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా నిలబడే సత్తా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ తన స్పెషల్‌ అట్రాక్షన్‌ అదే అని అనిపించుకుంటోంది. ఓ బీచ్‌ సాంగ్‌లో హాట్‌హాట్‌గా కనిపించి అదరగొట్టి యువతరం గుండెల్లో గుబులు పుట్టించింది. సినిమా అంతా చిట్టిపొట్టి డ్రస్‌లతో కనువిందు చేసింది. ఇక లిప్‌లాక్‌లు అయితే ఎడాపెడా ఇచ్చేసింది. దీంతో ఇండస్ట్రీలోని చాలామంది చూపు ఇప్పుడు ఆమెపై పడిరది. మరి ఈ అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకుంటుందో లేదో చూడాల్సివుంది...!
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ