Advertisementt

త్రివిక్రమ్‌ కోసం యువహీరోల తహతహ..!

Mon 29th Jun 2015 10:20 AM
trivikram,son of sathyamurthy,nagachaitanya,sunil,nikhil  త్రివిక్రమ్‌ కోసం యువహీరోల తహతహ..!
త్రివిక్రమ్‌ కోసం యువహీరోల తహతహ..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో స్టార్‌ రైటర్‌ అండ్‌ డైరెక్టర్‌గా వెలుగొందుతున్న త్రివిక్రమ్‌కు ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ తర్వాత గ్యాప్‌ వస్తోంది. స్టార్‌ హీరోలందరూ తమ తమ ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉండటంతో ఆయన దృష్టిలో పడి తదుపరి చిత్రంలో హీరోగా చేయాలని యువహీరోలు తాపత్రయపడుతున్నారు. ఈ లిస్ట్‌లో నాగచైతన్య, సునీల్‌, రామ్‌, నిఖిల్‌ నుండి నితిన్‌ కూడా ఉన్నాడని సమాచారం త్రివిక్రమ్‌ సై అంటే తమ తమ తాజా ప్రాజెక్ట్‌లను పక్కన పెట్టి ఆయన దర్శకత్వంలో నటించాలని వారు ఉబలాటపడుతున్నారు. మరి త్రివిక్రమ్‌ నిర్ణయం మీదే వీరి  ఎదురుచూపులు ఫలిస్తాయా? లేదా? అన్నది ఆధారపడి ఉంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ