Advertisementt

కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్‌కిషన్‌..?

Sat 27th Jun 2015 02:17 AM
sandeep kishan,krishna vamsi,govindudu andarivadele,dil raju  కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్‌కిషన్‌..?
కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్‌కిషన్‌..?
Advertisement
Ads by CJ

క్రియేటివ్‌ జీనియస్‌ కృష్ణవంశీ చిత్రంలో యువహీరో సందీప్‌కిషన్‌ నటించబోతున్నాడా? అంటే ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అవుననే అంటున్నాయి. వాస్తవానికి ‘గోవిందుడు  అందరివాడేలే’ తర్వాత కృష్ణవంశీ ఓ చిన్న చిత్రం చేయడానికి రెడీ అయ్యాడు. ఈ చిత్రాన్ని ప్రకాష్‌రాజ్‌, దిల్‌రాజులు నిర్మించనున్నట్లు వార్తలు వచ్చాయి. మరలా ఆ తర్వాత ఆ ఊసే వినిపించలేదు. ఎట్టకేలకు ఆ ప్రాజెక్ట్‌ ఇన్నాళ్లకు మరలా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో కృష్ణవంశీ సందీప్‌కిషన్‌తో లోబడ్జెట్‌లో ఓ ప్రయోగాత్మక చిత్రం చేయనున్నాడని తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ