Advertisementt

‘బాహుబలి 2’లో సూపర్‌స్టార్‌..!

Fri 26th Jun 2015 01:11 PM
bahubali part2,prabhas,rajamouli,surya,rana  ‘బాహుబలి 2’లో సూపర్‌స్టార్‌..!
‘బాహుబలి 2’లో సూపర్‌స్టార్‌..!
Advertisement
Ads by CJ

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి’ మొదటి భాగం ‘ది బిగినింగ్‌’ చిత్రం జులై 10న విడుదలకు సిద్దమవుతోంది. కాగా ఈ చిత్రం సెకండ్‌పార్ట్‌లో ఓ కీలకమైన పాత్రను ఓ సూపర్‌స్టార్‌ పోషించనున్నాడని సమాచారం. ఆ సూపర్‌స్టార్‌ ఎవరో కాదు.. తమిళ స్టార్‌ సూర్య. ఆయన కోసం రాజమౌళి సెకండ్‌పార్ట్‌లో ఓ కీలకమైన పాత్రలను తీర్చిదిద్దుతున్నాడని సమాచారం. ‘బాహుబలి2’లో సూర్య నటించనున్నట్లు కోలీవుడ్‌ మొత్తం కోడైకూస్తోంది. అదే జరిగితే ‘బాహుబలి2’కు తెలుగుతోపాటు తమిళంలో మరింత క్రేజ్‌ వచ్చే అవకాశం ఉంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ