దేశవ్యాప్తంగా విడుదలకు ముందే సంచలనాలను సృష్టిస్తోన్న ‘బాహుబలి’ విషయంలో అన్ని ఒక పద్దతైన క్రమంలో ప్లానింగ్ ప్రకారం చేస్తున్నాడు రాజమౌళి. ప్రమోషన్స్ నుండి అన్ని విధాల తనదైనశైలి చూపిస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని ఆయన తెలుగు జాతి గర్వించదగ్గ దర్శకుడు స్వర్గీయ కె.వి.రెడ్డికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడట. దీంతో అందరు ‘రాజమౌళి ఈజ్ గ్రేట్’ అంటున్నారు.