Advertisementt

మరోసారి ‘శ్రీకృష్ణదేవరాయలు’గా బాలయ్య!

Wed 24th Jun 2015 12:49 AM
balakrishna,srikrishnadevarayalu,k raghavendra rao,ss rajamouli  మరోసారి ‘శ్రీకృష్ణదేవరాయలు’గా బాలయ్య!
మరోసారి ‘శ్రీకృష్ణదేవరాయలు’గా బాలయ్య!
Advertisement
Ads by CJ
>నందమూరి బాలకృష్ణ అప్పుడెప్పుడో వచ్చిన ‘ఆదిత్య 369’ చిత్రంలో రాజపౌరుషం కనిపించే ‘శ్రీకృష్ణ దేవరాయులు ’ పాత్రలో కాసేపు కనిపించి మెప్పించాడు. కాగా త్వరలో బాలయ్య పూర్తి స్థాయిలో శ్రీకృష్ణదేవరాయులుగా కనిపించనున్నాడు. ఈ విషయాన్ని రాజమౌళి రివీల్‌ చేశాడు. అదీ తన దర్శకత్వంలో కాదని, తన గురువు రాఘవేంద్రరావు దర్శకత్వంలో అని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ చిత్రం బాలయ్య వందో చిత్రమా? కాదా? అనేది తేలాల్సివుందని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అంటున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ