Advertisementt

అఖిల్‌ మాట నిలబెట్టుకున్నాడు!

Wed 24th Jun 2015 12:45 AM
akhil,special guest,brahmanandam,vv vinayak,akhil twitter  అఖిల్‌ మాట నిలబెట్టుకున్నాడు!
అఖిల్‌ మాట నిలబెట్టుకున్నాడు!
Advertisement
Ads by CJ
>ఓ స్పెషల్‌ పర్సన్‌తో దిగిన ఫొటోను షేర్‌ చేస్తానని అక్కినేని అఖిల్‌ సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్‌లో ప్రామిస్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆయన అన్నట్లుగానే ఆ వ్యక్తితో దిగిన ఫోటోను షేర్‌ చేశాడు. ఆయన ఎవరో కాదు... బ్రహ్మానందం. అఖిల్‌ ఆ స్పెషల్‌ పర్సన్‌తో దిగిన ఫోటోతో ట్వీట్‌ చేశాడు. ఇదిగో నేను ప్రామిస్‌ చేసిన ఫొటో... ఆయన ఎవరో కాదు... బ్రహ్మానందం గారు. ‘సిసింద్రీ’ తర్వాత నా ఫస్ట్‌ షూట్‌ ఆయనతో ఇదే అంటూ ట్వీట్‌ చేశాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ