Advertisementt

‘టైగర్‌’కి ‘ఆర్య’కి వున్న లింక్ ఏంటి?

Mon 22nd Jun 2015 03:02 AM
tiger,aarya,sundeep kishna,rahul ravindran,seerat kapoor,tiger movie  ‘టైగర్‌’కి ‘ఆర్య’కి వున్న లింక్ ఏంటి?
‘టైగర్‌’కి ‘ఆర్య’కి వున్న లింక్ ఏంటి?
Advertisement
Ads by CJ

సందీప్‌కిషన్‌ హీరోగా రూపొందుతోన్న ‘టైగర్‌’ చిత్రం ఈనెల 26న విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం లైన్‌ అటూ ఇటూగా ‘ఆర్య’ సినిమాను పోలివుంటుందని టాక్‌. అంటే ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీలో ఒకరు త్యాగం చేసే పాత్ర వంటివి ఈ చిత్రంలో ఉంటాయని, సినిమా మొదలైన దాదాపు అరగంట తర్వాత సందీప్‌కిషన్‌ ఎంటర్‌అవుతాడని సమాచారం. అంతవరకు రాహుల్‌ రవీంద్రన్‌ చుట్టూనే సినిమా తిరుగుతుందని, సందీప్‌ ఎంటర్‌కాకముందు రాహుల్‌ రవీంద్రన్‌తో ఆడిపాడే హీరోయిన్‌ సందీప్‌ ఎంట్రీతో ఆయనతో ఆడిపాడుతుందని సమాచారం. మరి ఈ చిత్రానికి ‘టైగర్‌’ అనే టైటిల్‌ ఎలా యాప్ట్‌ అవుతుంది? అనేది తెలియాలంటే సినిమా రిలీజయ్యేంతవరకు వెయిట్‌ చేయాల్సిందే. ఇప్పటివరకు తన కెరీర్‌లో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ తప్ప మరో కమర్షియల్ హిట్‌ ఎరుగని సందీప్‌కు ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్‌ ఇస్తుందో వేచిచూడాల్సివుంది!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ