Advertisementt

బందిపోటు గా అంజలి!

Mon 22nd Jun 2015 01:43 AM
bandipotu,pulandevi,anjali,shankarabharanam,kona venkat  బందిపోటు గా అంజలి!
బందిపోటు గా అంజలి!
Advertisement
Ads by CJ

తమిళంలో క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్న అంజలి తెలుగులో బాలకృష్ణ వంటి సీనియర్‌స్టార్‌ సరసన నటించనుంది. ఇదే సమయంలో ఆమె ఓ చిత్రంలో పూలన్‌దేవి తరహా బందిపోటు పాత్రలో కనిపించనుందని సమాచారం. నిఖిల్‌, నందిత జంటగా కోనవెంకట్‌ నిర్మాణంలో రూపొందుతున్న ‘శంకరాభరణం’ చిత్రంలో ఆమె అలా నటించనుంది. ఈ చిత్ర కథ పూర్తిగా వెనుకబడిన గ్రామంలో జరిగే కథ కావడంతో మహారాష్ట్రలోని ఓ మారుమూల ప్రాంతంలో షూటింగ్‌ జరుపుతున్నారు. ఈ చిత్రం బాలీవుడ్‌లో వచ్చిన ‘ఫస్‌ గయా ఒబామా’ చిత్రం ఆధారంగా రూపొందుతోందని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ