Advertisementt

మరో వెరైటీ పాత్రలో బ్రహ్మీ!

Sun 21st Jun 2015 07:40 AM
brahmanandam,eluka mazaka,relangi narasimha rao,brahmi eluka mazaka  మరో వెరైటీ పాత్రలో బ్రహ్మీ!
మరో వెరైటీ పాత్రలో బ్రహ్మీ!
Advertisement
Ads by CJ

నటుడు బ్రహ్మానందాన్ని సరిగ్గా వాడుకంటే  ఆ సినిమా ఏ రేంజ్‌కు వెళుతుందో అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఆయన పాత్రను పలు వింత పేర్లతో వెరైటీ పాత్రలు సృష్టించి ఆ సినిమాకు ఆయన కామెడీ హైలైట్‌ అయ్యేలా దర్శకనిర్మాతలు ఆరాటపడుతుంటారు. ఇప్పుడు బ్రహ్మాని ఏకంగా ఎలుకను చేసేశాడు సీనియర్‌ దర్శకుడు రేలంగి నరసింహారావు. ఆ చిత్రం పేరు ‘ఎలుకా.. మజాకా’. ఈ సినిమాలో బ్రహ్మీ ఎలుక ఫేస్‌లో కనిపిస్తాడు. మురళీ మోహన్‌రావు రచించిన ‘ఎలుక వచ్చే ఇల్లు భద్రం’ అనే నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. మరి ఈ చిత్రానికి బ్రహ్మీ కామెడీ ఎంతలా ప్లస్‌ అవుతుందో వేచిచూడాల్సివుంది!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ