Advertisementt

లీకైన ‘శ్రీమంతుడు’ టోటల్ సాంగ్స్!

Fri 19th Jun 2015 05:49 AM
mahesh babu,srimanthudu,srimanthudu songs leaked,koratala siva  లీకైన ‘శ్రీమంతుడు’  టోటల్ సాంగ్స్!
లీకైన ‘శ్రీమంతుడు’ టోటల్ సాంగ్స్!
Advertisement
Ads by CJ

గత కొంతకాలంగా తెలుగు సినిమా పరిశ్రమను కేవలం పైరసీ సమస్య మాత్రమే వేధిస్తోంది. ఇప్పుడు కొత్తగా మరో అంశం కూడా దర్శకనిర్మాతలను ఆందోళన పరుస్తోంది. విడుదలకు ముందు సినిమాకు  సంబంధించిన పాటలు, సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఆన్‌లైన్‌లో లీక్‌ చేస్తున్నారు. ఇటీవల ‘బాహుబలి’సినిమాకు సంబంధించిన ఆడియో వాట్సాప్‌లో లీక్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’ సినిమాకు సంబంధించిన ఆడియో ట్రాక్‌ కూడా లీక్‌ అయింది. రెండు రోజులుగా ఈ పాటలు వాట్సాప్‌, ఇతర సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి వేగంగా ఒకరి నుండి మరొకరికి షేర్‌ అవుతున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ