Advertisementt

మహేష్ తరువాత శ్రీమంతుడు బన్నీనే!

Thu 18th Jun 2015 10:58 PM
allu arjun,bunny,koratala siva,srimanthudu,mahesh babu  మహేష్ తరువాత శ్రీమంతుడు బన్నీనే!
మహేష్ తరువాత శ్రీమంతుడు బన్నీనే!
Advertisement
Ads by CJ

దర్శకునిగా మారిన తర్వాత తొలిచిత్రంతోనే ‘మిర్చి’ వంటి సూపర్‌హిట్‌ని అందించిన దర్శకుడు కొరటాల శివ. ఆ తర్వాత ఆయన వెంటనే రామ్‌చరణ్‌తో చేయాల్సివుంది. కానీ అ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో అనుకున్నాడు.అదీ వీలుకాలేదు. చివరకు చాలా గ్యాప్‌ తర్వాత మహేష్‌తో ‘శ్రీమంతుడు’ చేస్తున్నాడు. కాగా ఆల్‌రెడీ తనకొచ్చిన గ్యాప్‌లో ఆయన అల్లుఅర్జున్‌కు కూడా ఓ స్టోరీ చెప్పాడట. ఆ స్టోరీ పాయింట్‌ బాగా నచ్చడంతో బన్నీ బోయపాటి సినిమా తర్వాత కొరటాల శివతో చేయాలని డిసైడ్‌ అయినట్లు సమాచారం. సో... ‘శ్రీమంతుడు’ హడావుడి ముగిసిన వెంటనే కొరటాల బన్నీ స్క్రిప్ట్‌పై వర్క్‌ చేయడానికి డిసైడ్‌ అయ్యాడని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ