Advertisementt

నాగశౌర్య సరసన నాని హీరోయిన్‌...!

Wed 17th Jun 2015 08:30 AM
nagasowrya,malavika nair,alamodalaindi,nandini reddy  నాగశౌర్య సరసన నాని హీరోయిన్‌...!
నాగశౌర్య సరసన నాని హీరోయిన్‌...!
Advertisement
Ads by CJ

‘అలా మొదలైంది’ చిత్రంతో సంచలనం సృష్టించిన లేడీ  డైరెక్టర్‌ నందిని రెడ్డి ఆ తర్వాత తీసిన ‘జబర్దస్త్‌’తో నిరాశపరిచింది. మరలా చాలా గ్యాప్‌ తర్వాత ఆమె నాగశౌర్య హీరోగా ఓ చిత్రం చేస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో నాగశౌర్య సరసన హీరోయిన్‌గా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఫేమ్‌ మాళవికనాయర్‌ నటిస్తోంది. కాగా ఈ చిత్రానికి కళ్యాణ్‌కోడూరి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంతో మరలా తన సత్తా చాటాలని నందినిరెడ్డి పట్టుదలతో ఉంది. కాగా నాగశౌర్య విషయానికి వస్తే ఆయన నటించిన ‘జాదూగాడు’ చిత్రం ఈనెల 26న విడుదలకు ముస్తాబవుతోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ