Advertisementt

విడుదలకు ముందే బయ్యర్‌కు లాభం...!

Tue 16th Jun 2015 06:14 AM
bahubali,buyers,distributors,oversees,3crores  విడుదలకు ముందే బయ్యర్‌కు లాభం...!
విడుదలకు ముందే బయ్యర్‌కు లాభం...!
Advertisement
Ads by CJ

ఇంతకు ముందు విడుదలైన ట్రైలర్‌తో పాటు ఇటీవల తిరుపతిలో నిర్వహించిన ఆడియోవేడుక తర్వాత ‘బాహుబలి’కి ఎక్కడలేని క్రేజ్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఓవర్‌సీస్‌ రైట్స్‌కి విపరీతమైన క్రేజ్‌ వచ్చిందని సమాచారం. ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం యుఎస్‌ఎ  థియేటికల్‌ రైట్స్‌  9కోట్లకు కొన్న బయ్యర్‌ ఇప్పుడు 12కోట్లకు రీజనల్‌ డిస్ట్రిబ్యూటర్‌కి అమ్మాడని సమాచారం. దానర్థం సినిమా రిలీజ్‌కు ముందే ఆ బయ్యర్‌కు మూడుకోట్ల లాభం రావడం చర్చనీయాంశం అయింది. ఇంకా ఇలా ఎంతమందికి ఈ చిత్రం డబ్బులు పంట పండిరచనుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ