Advertisementt

యమా స్పీడ్‌ మీదున్న లోకనాయకుడు...!

Sun 14th Jun 2015 05:53 AM
kamal hasan,cheekati raajyam,utthama villain,amarahai  యమా స్పీడ్‌ మీదున్న లోకనాయకుడు...!
యమా స్పీడ్‌ మీదున్న లోకనాయకుడు...!
Advertisement
Ads by CJ

లోకనాయకుడు కమల్‌హాసన్‌ ఈ వయస్సులో కూడా యమాజోరు మీదున్నాడు. ఇటీవలే ‘ఉత్తమవిలన్‌’ను రిలీజ్‌ చేసిన ఆయన త్వరలో ‘విశ్వరూపం2, పాపనాశం’ చిత్రాలను విడుదల చేయనున్నాడు. ఇక ఆయన ఇటీవల రాజేష్‌ దర్శకత్వంలో ప్రారంభించిన ‘చీకటి రాజ్యం’ షూటింగ్‌ను కూడా శరవేగంగా సాగిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం 70శాతం షూటింగ్‌ను పూర్తీ చేసుకొందని, ఈ సినిమా పూర్తయిన వెంటనే కమల్‌ బాలీవుడ్‌లో ‘అమర్‌హై’ సినిమాను ప్రారంభించనున్నాడు. మరి కమలా? మజాకా..? 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ