Advertisementt

సూర్య కొత్త అవతారం..!

Sat 13th Jun 2015 09:35 AM
surya,triple role,24 movie,manam movie,vikram kumar  సూర్య కొత్త అవతారం..!
సూర్య కొత్త అవతారం..!
Advertisement
Ads by CJ

తమిళస్టార్‌ హీరో సూర్యకి ఇటీవల ద్విపాత్రాభినయాలు, రెండు మూడు గెటప్‌లు వేసి తనకు తాను మంచి నటునిగా నిరూపించుకోవాలనే కోరిక అధికం అవుతోంది. దీంతో ఆయన కమల్‌హాసన్‌, విక్రమ్‌, ధనుష్‌లకు పోటీగా తనూ వైవిధ్యం చూపాలనే కోరిక అధికమైందిట. తాజాగా ఆయన ‘24’ చిత్రంలో త్రిపాత్రాభినయం చేయనున్నాడని సమాచారం. ఈ చిత్రానికి ‘మనం’  దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. సూర్య సలహా మేరకు విక్రమ్‌కుమార్‌ కూడా వైవిధ్యమైన కథను సిద్దం చేశాడట...!మరి సూర్య కల నెరవేరుతుండా? లేదా? అనేది వేచిచూడాలి..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ