Advertisementt

నాగ్‌ ఏమి చేస్తున్నాడు..!

Sat 13th Jun 2015 08:35 AM
nagarjuna,manam,soggade chinninayana,karthi,vamsi padipalli  నాగ్‌ ఏమి చేస్తున్నాడు..!
నాగ్‌ ఏమి చేస్తున్నాడు..!
Advertisement
Ads by CJ
స్టార్‌ హీరోలు అమితంగా ఇష్టపడే సమ్మర్‌ సీజన్‌ను సీనియర్‌ స్టార్‌ హీరో నాగార్జున మిస్‌ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. కళ్యాన్‌కృష్ణ అనే నూతన దర్శకుడితో  ‘సోగ్గాడే చిన్ని నాయన’ అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో ఆయన తాతా మనవళ్లుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మరోపక్క వంశీపైడిపల్లి దర్శకత్వంలో పివిపి సంస్థ నిర్మిస్తోన్న ద్విభాషాచిత్రంలో ఆయన తమిళ యంగ్‌స్టార్‌ కార్తీతో కలిసి నటిస్తున్నాడు. ఎలాగైనా ఈ రెండు చిత్రాలను ఈ ఏడాదే విడుదల చేయాలనే పట్టుదలతో నాగ్‌ ఉన్నాడట. మరి ‘మనం’ తర్వాత ఇంతటి భారీ గ్యాప్‌ తీసుకున్న ఆయన మధ్యలో తన సొంత బేనర్‌ సినిమాలు, నిర్మాతగా బాధ్యతలు, తన ఇద్దరుకొడుకుల భవిష్యత్తు వంటివి చూసుకుంటే బిజీగా ఉండటం వల్లే సమ్మర్‌కు ఆయన రాలేకపోయాడని సమాచారం. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ