ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
‘బాహుబలి’ ఆడియో వేడుక మార్పు ఎవరి వల్ల..?

‘బాహుబలి’ ది బిగినింగ్... చిత్రం ఆడియో ఈనెల 13న తిరుపతిలో జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మార్పుకు కారణం ఈ చిత్ర సమర్పకుడు రాఘవేంద్రరావు అని సమాచారం. ఆయన ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ మెంబర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఆయనే ఈ మార్పుకు కారణం అని తెలుస్తోంది. ఈ ఆడియో ఈవెంట్‌ను యువ మీడియా వారు ఆర్గనైజ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు ఇవే అంటూ కొన్నిపాటలు లీకయ్యాయని చెబుతున్నారు. అయితే ఇవి ఇటీవల విడుదలైన పాటల ట్రాక్ లిస్ట్‌కు సంబందం లేకుండా ఉన్నాయని, అంచనాలు తగ్గించేందుకు ‘బాహుబలి’ టీమే ఈ విధంగా చేసిందని సమాచారం.
bahubali movie
raghavendrarao
thirupathi
yuva media
Mega Star reviews Korean Kanakaraju
8 Aug 2026
SVC63: Bollywood Star in Salman project
8 Aug 2026
Power Star to undergo another surgery
8 Aug 2026
Accelerator pressed for AA23
8 Aug 2026
Sujeeth on Bloody Romeo mission
8 Aug 2026
AAA Vizag: Icon Star extra cautious
8 Aug 2026
What is happening in Spirit
8 Aug 2026
Ram Charan to romance Rukmini Vasanth
8 Aug 2026
Big B on KBC shifts
8 Aug 2026
Ravi Mohan changes Bro Code title
8 Aug 2026
The Paradise teaser review
8 Aug 2026
Surprise decision by Anakapalli
8 Aug 2026
Sunil Narang Daughter Simran Wedding
8 Aug 2026
ViRosh Haldi Ceremony
8 Aug 2026
Raashii Khanna Photos
8 Aug 2026
UBS Pre Release Event
8 Aug 2026
UBS Pre Release Event 01
8 Aug 2026
CBN at Allu Aravind House
8 Aug 2026
Nara Devansh Dhoti Ceremony
8 Aug 2026
VIROSH Mehendi Photos
8 Aug 2026
Bhagyashri Borse Photos
8 Aug 2026
Bellamkonda Sreenivas Engagement Photos
8 Aug 2026
TFDA Elections
8 Aug 2026
Allu Sirish-Nayanika Wedding Photos
8 Aug 2026
KJQ Review
8 Aug 2026
DC Review
8 Aug 2026
Korean Kanakaraju Review
8 Aug 2026
Objection My Lord Review
8 Aug 2026
Karmakhya Review
8 Aug 2026
Newton 3rd Law Review
8 Aug 2026
Srinivasa Mangapuram Review
8 Aug 2026
Chennai Love Story Review
8 Aug 2026
Jana Nayakudu Review
8 Aug 2026
Oh Sukumari Review
8 Aug 2026
Hrudayam Murali Review
8 Aug 2026
I, Nobody Review
8 Aug 2026







































