ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
సంపూని నమ్ముకుంటే కోట్లు కొల్లగొట్టవచ్చు..!

‘హృదయకాలేయం’ చిత్రంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన హీరో బర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబు. మంచు మనోజ్, అల్లరినరేష్ వంటి హీరోలు కూడా తమ సినిమాల్లో సంపూకు ఏదో ఒక క్యారెక్టర్ ఇచ్చి అతనికి హైప్‌ను పెంచారు. తాజాగా సంపూ హీరోగా నటించిన ‘సింగం123’ విడుదలైంది. ఈ చిత్రాన్ని మంచు విష్ణు నిర్మిచండంతో అంచనాలు బాగానే పెరిగాయి. కాగా ఈ చిత్రాన్ని ఇటీవలే గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. థియేటర్లతో పాటు ఆన్‌లైన్‌లోనూ రిలీజ్ చేశారు. కోటి రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మించిన మంచు విష్ణు వివిద ఏరియాలన్నీ కలిపి రెట్టింపు లాభాన్ని పొందాడట. థియేట్రికల్ రైట్స్, ఇతర రైట్స్ అన్నీ కలిపి ఈ చిత్రానికి 4కోట్లు ఆదాయం వచ్చిందని సమాచారం. మరి కోటికి నాలుగు కోట్లు అంటే సామాన్యమా...?
sampoornesh babu
hrudaya kaleyam
singam 123
allari naresh
Daggubati brothers gets shock in HC
8 Aug 2026
Tollywood beauties gunning for Kollywood
8 Aug 2026
Mega Star reviews Korean Kanakaraju
8 Aug 2026
SVC63: Bollywood Star in Salman project
8 Aug 2026
Power Star to undergo another surgery
8 Aug 2026
Makutam Trailer Review
8 Aug 2026
Did Korean Kanakaraju insult Sr NTR
8 Aug 2026
Dog scares Bollywood Beauty
8 Aug 2026
Chiranjeevi multiplex in Gachibowli
8 Aug 2026
Agadha comes with strong promo plans
8 Aug 2026
Vishwanth and Sons trailer review
8 Aug 2026
Pallaburusu trailer talk
8 Aug 2026
Sunil Narang Daughter Simran Wedding
8 Aug 2026
ViRosh Haldi Ceremony
8 Aug 2026
Raashii Khanna Photos
8 Aug 2026
UBS Pre Release Event
8 Aug 2026
UBS Pre Release Event 01
8 Aug 2026
CBN at Allu Aravind House
8 Aug 2026
Nara Devansh Dhoti Ceremony
8 Aug 2026
VIROSH Mehendi Photos
8 Aug 2026
Bhagyashri Borse Photos
8 Aug 2026
Bellamkonda Sreenivas Engagement Photos
8 Aug 2026
TFDA Elections
8 Aug 2026
Allu Sirish-Nayanika Wedding Photos
8 Aug 2026
KJQ Review
8 Aug 2026
DC Review
8 Aug 2026
Korean Kanakaraju Review
8 Aug 2026
Objection My Lord Review
8 Aug 2026
Karmakhya Review
8 Aug 2026
Newton 3rd Law Review
8 Aug 2026
Srinivasa Mangapuram Review
8 Aug 2026
Chennai Love Story Review
8 Aug 2026
Jana Nayakudu Review
8 Aug 2026
Oh Sukumari Review
8 Aug 2026
Hrudayam Murali Review
8 Aug 2026
I, Nobody Review
8 Aug 2026







































