Advertisementt

పవన్‌ నుండి మామిడికాయలు అందుకొన్నాడు..!

Sat 06th Jun 2015 04:30 AM
pawan kalyan,mangoes,gabbar singh2,bobby,nithin  పవన్‌ నుండి మామిడికాయలు అందుకొన్నాడు..!
పవన్‌ నుండి మామిడికాయలు అందుకొన్నాడు..!
Advertisement
Ads by CJ

వేసవి వచ్చిందంటే చాలు.. పవన్‌కళ్యాణ్‌ తన  అనుకొన్న వారికి మామిడికాయలు పంపడం ఆనవాయితీ. క్రితం సంవత్సరం హీరో నితిన్‌ ఈయన నుండి మామిడికాయలు అందుకున్నాడు. ఈ సంవత్సరం కూడా అదే ఆనందం పొందాడు. అలాగే పవన్‌ నుండి మామిడికాయలు అందుకున్న మరో అదృష్టవంతుడు ‘గబ్బర్‌సింగ్‌2’  దర్శకుడు బాబీ. ఈ విషయంలో బాబీ ఎంతో ఆనందంగా ఉన్నాడు. మరి పవన్‌ స్వయానా నా అనుకొని మామిడికాయలు అందుకోవడం అంటే వీరికి ఆస్కార్‌ అవార్డు అందుకున్నంత ఆనందం మరి..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ