Advertisementt

రికవరీ కష్టమే..!

Sat 06th Jun 2015 03:18 AM
rakshasudu,surya,pre release business 60crores  రికవరీ కష్టమే..!
రికవరీ కష్టమే..!
Advertisement
Ads by CJ
ఇటీవలే తమిళస్టార్‌ సూర్య నటించిన ‘మాస్‌’ తమిళంలో, ‘రాక్షసుడు’ పేరుతో తెలుగులో విడుదలైంది. మొదటి షో నుండే డివైడ్‌టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రానికి ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ 60కోట్లు జరిగింది. కానీ ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం కేవలం 30కోట్లు మాత్రమే రాబట్టింది. మరో రెండు మూడు వారాలు స్టడీ కలెక్షన్స్‌ ఉండకపోతే ఈ చిత్రానికి రికవరీ కష్టం అని ట్రేడ్‌ వర్గాలు తేల్చేస్తున్నాయి. బ్రేక్‌ ఈవన్‌ రావాలంటే మరో 30కోట్లు వసూలు చేయాల్సివుంది. తమిళంలో యావరేజ్‌గా, తెలుగులో ఫ్లాప్‌గా టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రానికి అంత సీన్‌ లేదని ఈ చిత్రానికి నష్టాలు భారీగానే ఉండబోతున్నాయని విశ్లేషిస్తున్నారు.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ