Advertisementt

మహేష్‌కు దక్కని చోటు..!

Sat 06th Jun 2015 12:15 AM
mahesh babu,film fare awards,1nenokkadine movie  మహేష్‌కు దక్కని చోటు..!
మహేష్‌కు దక్కని చోటు..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు గతంలో 4ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకున్నాడు. అయితే 62వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల లిస్టులో ఈసారి మహేష్‌ పేరు కనీసం నామినేట్‌ కాకపోవడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. గతేడాది మహేష్‌ నటించిన ‘1’ (నేనొక్కడినే) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విఫలమైనా మహేష్‌ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. అయితే ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల ఉత్తమ నటుల లిస్ట్‌లో కనీసం మహేష్‌ పేరు నామినేట్‌ కాకపోవడం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ