Advertisementt

స్టార్స్‌ సాధించలేనిది కంగనా సాధించింది...!

Fri 05th Jun 2015 08:45 AM
kangana ranaut,bollywood 100crores,bahubali,thanu weds manu returns  స్టార్స్‌ సాధించలేనిది కంగనా సాధించింది...!
స్టార్స్‌ సాధించలేనిది కంగనా సాధించింది...!
Advertisement
Ads by CJ
ఈ ఏడాది ఇప్పటివరకు బాలీవుడ్‌లో 100కోట్ల సినిమా రాలేదు. దీంతో జులై 10న విడుదలయ్యే ‘బాహుబలి’ ఈ ఫీట్‌ను సాదించే తొలిచిత్రం అవుతుందని అందరూ భావించారు. మిస్‌ అయితే జులై 17న విడుదలకు సిద్దమవుతోన్న సల్మాన్‌ఖాన్‌ నటించిన ‘భజరంగీ భాయిజాన్‌’ చిత్రం ఆఫీట్‌ను సాదిస్తుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా కంగనారౌనత్‌, మాధవన్‌లు కలిసి నటించిన ‘తను వెడ్స్‌ మను రిటర్న్స్‌’ ఈ ఫీట్‌ను సాధించి ఔరా అనిపించింది. ఆనంద్‌. ఎల్‌.రాయ్‌ తీసిన ఈ చిత్రంలో స్టార్స్‌ లేరు. హోరెత్తించే పబ్లిసిటీ లేదు. అయినా కూడా కామ్‌గా వచ్చి కూల్‌గా 100కోట్లు కొల్లగొట్టిన కంగనారౌనత్‌  స్టార్స్‌ సాధించలేని ఘనతను తాను చేసి చూపింది.  
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ