Advertisementt

రకుల్‌ సక్సెస్‌కు లక్‌ మాత్రమే కారణం కాదు..!

Fri 05th Jun 2015 08:21 AM
rakul preeth singh,pandaga chesko,ram charan,kick2  రకుల్‌ సక్సెస్‌కు లక్‌ మాత్రమే కారణం కాదు..!
రకుల్‌ సక్సెస్‌కు లక్‌ మాత్రమే కారణం కాదు..!
Advertisement
Ads by CJ

ఇప్పుడు యావత్‌ టాలీవుడ్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ను రావమ్మా.. మహాలక్ష్మీ రావమ్మా,... అని పిలుస్తున్నారు. టాప్‌ హీరోయిన్‌ స్థానానికి చేరువలో ఉన్న ఆమె ఈ స్థాయికి ఎదగడంలో అదృష్టంతో పాటు టాలెంట్‌ కూడా ఓ భాగం. అంతేకాదు... ఆమె డెడికేషన్‌ ఇందుకు మరో కారణం. అందుకే నిర్మాతలు ఆమెను దేవతగా కొలుస్తున్నారు. సినిమా షూటింగ్‌ పూర్తయిన తర్వాత బ్యాలెన్స్‌ రెమ్యూనరేషన్‌ మొత్తం తీసుకొని ప్రమోషన్స్‌కు ఎగ్గొట్టే రకం కాదు రకుల్‌. తాను ఎంత బిజీగా ఉన్నా... తన సినిమా ప్రమోషన్ల కోసం ఆమె ఎంతో సమయం కేటాయిస్తోంది. నిన్నటివరకు రామ్‌చరణ్‌ చిత్రంతో యూరప్‌లో బిజీగా గడిపిన ఆమె ఇండియా రాగానే హైదరాబాద్‌ చేరుకొని ‘పండగచేస్కో’ ప్రమోషన్‌లో పాల్గొని స్పెషల్‌ అట్రాక్షన్‌గా మారింది. ఇప్పుడు మరలా ‘కిక్‌2’ విడుదల ప్రమోషన్‌ కార్యక్రమాలపై ఫోకస్‌ పెట్టడం ఆమె అంకిత బావానికి నిదర్శనం అని చెప్పాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ