Advertisementt

వ్యభిచారం కేసులో మరో తెలుగునటి అరెస్టు..!!

Wed 03rd Jun 2015 08:34 AM
prosttution,telugu actress arrest,goa,ayesha sayyad  వ్యభిచారం కేసులో మరో తెలుగునటి అరెస్టు..!!
వ్యభిచారం కేసులో మరో తెలుగునటి అరెస్టు..!!
Advertisement
Ads by CJ

హీరోయిన్‌గా ఎదగాలని ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న యువతులు అవకాశాలు కరువై.. బతుకులు బరువై చివరకు వ్యభిచార గృహాల్లో తేలుతున్నారు. ఇప్పటికే శ్వేతాబసు తదితర ప్రముఖ నటీమణులు కూడా వ్యభిచారం చేస్తూ పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో తెలుగు నటి కూడా వ్యభిచారం చేస్తూ పోలీసులకు చిక్కినట్లు సమాచారం.

గోవా రాష్ట్రంలోని పనాజీ పట్టణంలోని ఓ హోటల్‌పై పోలీసులు మంగళవారం దాడి చేశారు. అయితే అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్న పలువురు యువతుల్లో ఓ తెలుగు నటి కూడా ఉండటం చూసి వారు అవాక్కయ్యారు. ఈ నటి పలు తెలుగు, హిందీ చిత్రాల్లో కూడా నటించారు. ఈమెను వ్యభిచారం కూపంలోకి దింపిన అయేషా సయ్యద్‌ను అరెస్టు చేశారు. అయితే ఆ నటి పేరు చెప్పడానికి పోలీసులు ఇష్టపడటం లేదు. ఇవాళకాకున్నా.. మరో రెండుమూడు రోజుల్లో ఆ హీరోయిన& పేరు బయటకు రాక తప్పదు. ఆమె ఎవరు అనే విషయం తెలుసుకోవడానికి అటు ఇండస్ట్రీతోపాటు ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ