Advertisementt

మరో సారి సన్నిపై విరుచుకుపడ్డ రాఖీ..!

Tue 02nd Jun 2015 05:12 AM
rakhi sawant,sunny leone,bombay fashion show,kenada  మరో సారి సన్నిపై విరుచుకుపడ్డ రాఖీ..!
మరో సారి సన్నిపై విరుచుకుపడ్డ రాఖీ..!
Advertisement
Ads by CJ
హాట్‌బాంబ్స్‌ సన్నిలియోన్‌, రాఖీ సావంత్‌ల మధ్య కోల్డ్‌వార్‌ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఒకరంటే ఒకరికి అసలు పడటం లేదు. సన్ని అయినా కాస్త కూల్‌గా ఉంటోంది కానీ రాఖీ మాత్రం సన్ని పేరు వింటేనే మండిపడుతోంది. ఆమధ్య దేశం నుంచి తరిమేస్తా... అనే పెద్ద స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ఇప్పుడు సన్ని.. నువ్వే పారిపో అంటూ హెచ్చరించింది. ఇటీవల రాఖీ ముంబైలో జరిగిన ఓ ఫ్యాషన్‌ షోకు హాజరైంది. ఈ సందర్భంగా అక్కడ సన్ని ప్రస్తావన వస్తే... సన్ని... నువ్వు నీ దేశం కెనడా వెళ్లిపో.... నీవల్లే  ఈ దేశంలోని సంస్కృతి నాశనమైపోతోంది. అశ్లీల సంస్కృతి దేశంలో పెరిగిపోయింది. పిల్లలు కూడా పాడైపోతున్నారు. నువ్వు ఈ దేశం వదిలి పోయే వరకు నేనూరుకోను..అని గట్టిగా హెచ్చరించింది. మరి దీనికి సన్ని రియాక్షన్‌ ఎలా ఉంటుందో వేచిచూడాల్సివుంది..!
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ