Advertisementt

‘రావమ్మా.. మహాలక్ష్మీ’ అంటోన్న జ్యోతిక...!

Tue 02nd Jun 2015 02:25 AM
jyothika,36vayadhinale,telugu remake,ravamma mahalakshmi  ‘రావమ్మా.. మహాలక్ష్మీ’ అంటోన్న జ్యోతిక...!
‘రావమ్మా.. మహాలక్ష్మీ’ అంటోన్న జ్యోతిక...!
Advertisement
Ads by CJ

ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ జ్యోతిక పెళ్లి చేసుకొని ఆ తర్వాత చాలా కాలానికి ఇటీవలే రీఎంట్రీ ఇస్తూ తమిళంలో ‘36వయధినిలే’ అనే చిత్రం చేసింది. ఇది ఓ మలయాళ రీమేక్‌ చిత్రం. ఈ చిత్రాన్ని ఆమె భర్త సూర్య నిర్మించాడు. ఇటీవలే తమిళంలో విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. కాగా ఈ చిత్రాన్ని ప్రస్తుతం తెలుగులోకి డబ్బింగ్‌ చేస్తున్నారు. కాగా తెలుగు వెర్షన్‌కు టైటిల్‌ ఖాయమైంది. ‘రావమ్మా.. మహాలక్ష్మీ’ అనే టైటిల్‌ను ఈ చిత్రానికి ఖరారు చేశారు. కాగా డబ్బింగ్‌ పనులు చివరి దశకు చేరుకున్నాయి. జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ