Advertisementt

మొత్తానికి మొదలైంది...!

Mon 01st Jun 2015 01:52 PM
gabbar singh2,pawan kalyan,bobby,shooting started  మొత్తానికి మొదలైంది...!
మొత్తానికి మొదలైంది...!
Advertisement
Ads by CJ
పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తోన్న ‘గబ్బర్‌సింగ్‌2’ చిత్రం షూటింగ్‌ ఎట్టకేలకు మొదలైంది. మే 29న మహారాష్ట్రలోని మల్షెజ్‌ ఘాటు ప్రాంతంలో షూటింగ్‌ మొదలైంది. అయితే పవన్‌ ఈ చిత్రం షూటింగ్‌లో ఇంకా పాల్గొనడం లేదు. త్వరలోనే ఆయన షూటింగ్‌లో జాయిన్‌ అవుతాడు. ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించుకున్న విషయాన్ని దర్శకుడు బాబి ట్విట్టర్‌ ద్వారా ట్వీట్‌ చేసి కన్‌ఫర్మ్‌ చేశాడు. ఆయన ట్వీట్‌ చేస్తూ... నేను కూడా ఈ రోజు కోసం వెయిట్‌ చేస్తున్నాను. ‘గబ్బర్‌సింగ్‌2’ మొదలైంది. నా జీవితంలో మరిచిపోలేని రోజు ఇది. మన పవర్‌స్టార్‌కు థ్యాంక్స్‌’.. అంటూ ట్వీట్‌ చేశాడు. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ