Advertisementt

సేమ్‌ టు సేమ్‌...!

Sat 30th May 2015 05:39 AM
pawan kalyan,trivikram sreenivas,attharintiki daredi,sudeep  సేమ్‌ టు సేమ్‌...!
సేమ్‌ టు సేమ్‌...!
Advertisement
Ads by CJ

పవన్‌కళ్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రాన్ని ప్రస్తుతం కన్నడలో సుదీప్‌ చేస్తున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాణ బాధ్యతలను కూడా చెప్పట్టాడు. తెలుగులో అత్తగా నటించిన నదియా పాత్రను మధుబాల పోషించనుంది. ఇటీవలే ఈ చిత్రం ట్రైలర్‌ కూడా రిలీజైంది. తెలుగులో పవన్‌ చేత త్రివిక్రమ్‌ ఎలా చేయించాడో.. కన్నడలో సుదీప్‌ అన్నీ చేసేశాడు. ఫ్రేమ్స్‌ మారినా సీన్స్‌ అవే కనిపిస్తున్నాయి. చివరకు సింహం డైలాగును కూడా వాడేసుకున్నారు. మొత్తానికి పవన్‌ను సుదీప్‌ యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా దింపేశాడు. మరి రిజల్ట్‌ కూడా అలానే వస్తుందని సుదీప్‌ అభిమాననులు ఆశపడుతున్నారు. జూన్‌4న ఈ చిత్రం విడుదలకానుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ