Advertisementt

'సింగం123' రిలీజ్ కు రెడీ..!

Tue 26th May 2015 03:54 AM
singam123 movie,release date,june5th,asura,jadugadu  'సింగం123' రిలీజ్ కు రెడీ..!
'సింగం123' రిలీజ్ కు రెడీ..!
Advertisement
Ads by CJ

బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు 'సింగం123' అనే ఓ సెటైరికల్ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ఖారారైంది. జూన్5 న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మంచు విష్ణు నిర్మించారు. సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. ఈ చిత్రానికి పబ్లిసిటీ కూడా ఓ రేంజిలో చేస్తున్నారు.

ఇప్పటికే మే 29న విడుదల కావాల్సిన 'అసుర' చిత్రం జూన్ 5 కు వాయిదా పడింది. అదే రోజున నాగశౌర్య నటించిన 'జాదుగాదు' చిత్రం కూడా రిలీజ్ కానుంది. మరి ఈ రెండు ప్రాజెక్టుల మధ్య 'సింగం123' ఎంత వరకు నిలుస్తుందో చూడాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ