Advertisementt

మెగాస్టార్‌ మూవీపై పూరీ స్పందన..!

Mon 25th May 2015 08:36 AM
poorijagannath,chiranjeevi 150th film,autojhony title  మెగాస్టార్‌ మూవీపై పూరీ స్పందన..!
మెగాస్టార్‌ మూవీపై పూరీ స్పందన..!
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవి నటించే 150వ చిత్రం దర్శకత్వ పగ్గాలు అందుకొన్న దర్శకుడు పూరీ ఈ చిత్రాన్ని ఎలాగైన బ్లాక్‌బస్టర్‌గా నిలపాలని డిసైడ్‌ అయ్యాడు. దీని కోసం తన శక్తినంతా కూడగడుతున్నాడు. ఆ సినిమా కోసం తన కెరీర్‌లోనే బెస్ట్‌ డైలాగ్స్‌ రాసే పనిలో పడ్డాడు. చిరు ఇమేజ్‌కు సరిగ్గా సూటయ్యే పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్‌ అయ్యే కథను ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ... దర్శకునిగా నా గురించి చిరంజీవి గారికి బాగా తెలుసు. అందుకే రామ్‌చరణ్‌ను ఇంట్రడ్యూస్‌ చేసే అవకాశం నాకు ఇచ్చాడు. చిరు కోసం ‘ఆటోజానీ’ అనే టైటిల్‌ను రిజిష్టర్‌ చేసినప్పుడు నా మైండ్‌లో ఎలాంటి స్టోరీ లేదు. తర్వాత స్టోరీ ప్రిపేర్‌ చేశాను. తర్వాత దాన్ని చిరు గారికి వినిపించి ఒప్పించడం జరిగింది... అని చెప్పుకొచ్చాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ