Advertisementt

‘అజర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల!

Fri 22nd May 2015 11:23 AM
mohammad azharuddin,emraan hashmi,tony d souza,azhar movie  ‘అజర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల!
‘అజర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల!
Advertisement
Ads by CJ

క్రికెట్‌ టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇమ్రాన్‌హష్మి హీరోగా  నటిస్తున్నాడు. ఈ చిత్రానికి టోనీ డిసౌజా దర్శకత్వం వహిస్తున్నాడు. ‘అజర్‌’ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇమ్రాన్‌హష్మి అజారుద్దీన్‌ ఫస్ట్‌లుక్‌కు సంబంధించిన ఫొటోలను రిలీజ్‌ చేశారు. ఈ సినిమా కోసం ఇమ్రాన్‌ క్రికెట్‌లోని మెళకువలు నేర్చుకున్నాడు. ముఖ్యంగా అజారుద్దీన్‌ బ్యాటింగ్‌శైలిని బాగా ప్రాక్టీస్‌ చేశాడు. అజారుద్దీన్‌ క్రికెట్‌లో వెలుగొందిన అంశాలు, మ్యాచ్‌ఫిక్సింగ్‌ ఉదంతం, రాజకీయ జీవితం వంటి పలు ఆసక్తికర అంశాలు ఈ చిత్రంలో ఉండనున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ