Advertisementt

‘మోసగాడి’గా మహేష్‌బాబు మేనల్లుడు!

Fri 22nd May 2015 02:39 AM
sudheer babu son,mosagallaku mosagadu,mahesh babu,krishna family  ‘మోసగాడి’గా మహేష్‌బాబు మేనల్లుడు!
‘మోసగాడి’గా మహేష్‌బాబు మేనల్లుడు!
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్ కృష్ణ నటవారసుల లిస్టులో మరో పేరు చేరింది. ప్రస్తుతం కృష్ణ ఫ్యామిలీ నుంచి మహేష్‌బాబు, సీనియర్ నరేష్, సుధీర్‌బాబులతో పాటు తాజాగా సీనియర్ నరేష్ తనయుడు నవీన్ విజయ్‌కృష్ణ జాబితాలో చేరిపోయాడు.కాగా ఈ లిస్టులో మరో పేరు యాడ్ అయింది. 

కృష్ణ అల్లుడు సుధీర్‌బాబు తనయుడు కూడా‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రంతో బాలనటుడిగా అరంగ్రేటం చేస్తున్నాడు. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో చిన్నప్పటి హీరో పాత్రను సుధీర్‌బాబు తనయుడు పోషించాడు. ఈ శుక్రవారం చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ