Advertisementt

వేసవిని క్యాష్‌ చేసుకోవడంలో విఫలమైన టాలీవుడ్‌!

Wed 20th May 2015 04:59 AM
rudramadevi,bahubali,kick 2,pandaga chesko movie,summar season   వేసవిని క్యాష్‌ చేసుకోవడంలో విఫలమైన టాలీవుడ్‌!
వేసవిని క్యాష్‌ చేసుకోవడంలో విఫలమైన టాలీవుడ్‌!
Advertisement
Ads by CJ

మొత్తానికి ఈ ఏడాది వేసవి సీజన్‌ను క్యాష్‌ చేసుకోవడంలో అన్నివిధాలుగా టాలీవుడ్‌ విఫలమైంది. దీంతో ఈ ఏడాది వేసవి సీజన్‌ వెలవెలబోతోంది. షూటింగ్‌లు పూర్తయినా కూడా తమ చిత్రాలను సరైన టైమ్‌లో విడుదల చేయలేకపోతున్నారు. ‘బాహుబలి, రుద్రమదేవి’ చిత్రాలతో పాటు ‘పండగచేస్కో, కిక్‌2’ చిత్రాలు కూడా ఇంకా రాలేదు. ఇక ‘జాదూగాడు, టైగర్‌, జేమ్స్‌బాండ్‌, 365 డేస్‌, అసుర’ వంటి చిన్న మీడియం బడ్జెట్‌ చిత్రాలు విడుదల కాలేదు. ‘సన్నాఫ్‌ సత్మమూర్తి’ తర్వాత నెల రోజులకు ‘లయన్‌’ విడుదలైంది.ఇంతలోనే సమ్మర్‌ సీజన్‌ ముగిసే సమయం దగ్గరపడుతోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ