Advertisementt

రవితేజ చెప్పులు చాలా కంఫర్ట్ అంట!

Mon 18th May 2015 12:03 PM
  రవితేజ చెప్పులు చాలా కంఫర్ట్ అంట!
రవితేజ చెప్పులు చాలా కంఫర్ట్ అంట!
Advertisement
Ads by CJ

మహేష్ బాబు, సమంతల బాటలో నడుస్తున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. కంఫర్ట్ గా నడవాలంటే మంచి చెప్పులు కొనుగోలు చేయాలి. మహేష్, సమంతలు ప్రముఖ చెప్పుల సంస్థ 'పారగాన్'కు ప్రచారం నిర్వహిస్తున్నారు. వీళ్ళ ప్రచారంతో సేల్స్ పెరిగాయట. దాంతో ఇతర సంస్థలు స్టార్ హీరోలు, హీరోయిన్లను సంప్రదిస్తున్నారు. 

రవితేజ కూడా ఓ చెప్పుల సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడానికి అంగీకరించాడు. "వాక్‌మేట్" సంస్థకు రవితేజ ప్రచారం చేస్తున్నాడు. 'వాక్ విత్ కంఫర్ట్' అనేది ఈ కంపెనీ కాప్షన్. 'కిక్ 2' ట్రైలర్లో కంఫర్ట్ ముఖ్యం అంటూ రవితేజ వినోదం అందించాడు. ఇప్పుడు తను ప్రమోట్ చేస్తున్న కంపెనీ అదే పదంపై ఆధారపడింది. త్వరలో యాడ్ ఫిల్మ్ షూటింగ్ చేయనున్నారని సమాచారం. నేడు ప్రముఖ పత్రికలలో యాడ్స్ ప్రచురితం అయ్యాయి.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ