Advertisementt

'లయన్' ఫస్ట్ డే కలెక్షన్స్..!

Fri 15th May 2015 05:45 AM
lion movie first day collections,legend movie,balakrishna,sathyadeva  'లయన్' ఫస్ట్ డే కలెక్షన్స్..!
'లయన్' ఫస్ట్ డే కలెక్షన్స్..!
Advertisement
Ads by CJ

'లెజెండ్' హిట్ తరువాత బాలయ్య నటించిన 'లయన్' సినిమాపై వారి అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. అయితే సి.జి వర్క్స్ వలన ఈ సినిమా రిలీజ్ డేట్ డిలే అవుతూ వచ్చింది. ఎట్టకేలకు మే 14న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాను అనుకున్న స్థాయిలో ప్రమోట్ చేయలేకపోయారు చిత్ర బృందం. తొలి రోజున టాక్ వలనో లేక ప్రొమోషన్ సరిగ్గా లేనందునో కాని ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్ 'లెజెండ్' కలెక్షన్స్ ను బీట్ చేయలేకపోయాయి.

నైజాం, సీడెడ్, ఆంధ్ర అన్ని ప్రాంతాలను కలిపితే మొత్తం 5.49 కోట్లను మాత్రమే 'లయన్' వసూలు చేయగలిగింది. 'లెజెండ్' సినిమా మొదటి రోజు 6.9 కోట్లను కలెక్ట్ చేసింది. అంటే 'లెజెండ్' తో పోలిస్తే 'లయన్' బిజినెస్ తక్కువగా ఉందనే చెప్పాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ