Advertisementt

తెలంగాణలో బాలయ్య వీకే!

Wed 13th May 2015 05:27 AM
balakrishna,lion movie,telangana,ceded,nbk  తెలంగాణలో బాలయ్య వీకే!
తెలంగాణలో బాలయ్య వీకే!
Advertisement
Ads by CJ

సీడెడ్ కింగ్‌గా అభివర్ణించే నందమూరి బాలకృష్ణకు మొదట్నుంచీ తెలంగాణ ఏరియాలో పెద్దగా పట్టు లేదు. ఆయన హిట్ సినిమాలు కూడా అక్కడ మినిమమ్ వసూళ్లే సాధించేవి. అయితే సీడెడ్‌లో బాలయ్య చాలా స్ట్రాంగ్. సినిమా యావరేజీగా వున్న మినిమమ్ కలెక్షన్లు మాత్రం గ్యారెంటీ. ఇక బాలకృష్ణ తాజా సినిమా ‘లయన్’ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘లెజెండ్’ లాంటి హిట్ తర్వాత కూడా ‘లయన్’ చిత్రాన్ని నిర్మాత డెబ్‌షీట్‌లో విడుదల చేస్తున్నారని తెలిసింది. ఈ చిత్రం   తెలంగాణ (నైజాం) హక్కులు కేవలం రెండు కోట్లకు మాత్రమే అమ్మారట. ఇకనైనా బాలకృష్ణ తెలంగాణ ప్రేక్షకులపై దృష్టిపెడితే ఇక్కడ కూడా స్ట్రాంగ్ కలెక్షన్లతో దూసుకపోవచ్చు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ