Advertisementt

రామ్‌చరణ్ కాస్త తగ్గాలి!

Wed 13th May 2015 05:22 AM
ram charan,chiranjeevi 150th movie,puri jagannadh,allu aravind  రామ్‌చరణ్ కాస్త తగ్గాలి!
రామ్‌చరణ్ కాస్త తగ్గాలి!
Advertisement
Ads by CJ

దాదాపుగా ఎనిమిది సంవత్సరాల విరామం తరువాత మెగాస్టార్ చిరంజీవి మళ్లీ వెండితెరపై కనిపించబోతున్నాడు. ఆయన 150వ చిత్రం ఎట్టకేలకు ఖరారైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఆటోజానీ’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని చిరు తనయుడు రామ్‌చరణ్ నిర్మించబోతున్నాడు.

అయితే ఈ చిత్ర నిర్మాణంలో తను తప్ప ఇంకెవ్వరూ (అల్లు అరవింద్ సహా) ఇన్‌వాల్వ్‌కాకూడదని చరణ్ కోరుకుంటున్నాడు.అంతేకాదు పూరితో రామ్‌చరణ్ రెగ్యులర్ టచ్‌లో వుంటూ కథలో కూడా తనకు తోచిన మార్పులు చేర్పులు చెబుతున్నాడట. ఇదంతా ప్రస్తుతానికి ఓపికగా భరిస్తున్న పూరి సినిమా ప్రారంభం తర్వాత తనశైలిలో సమాధానం చెప్పాలనే ఆలోచనలో వున్నాడట. అయితే ఇది తెలిసిన వారు మాత్రం రామ్‌చరణ్ కాస్త తగ్గితే బెటర్‌గా వుంటుందని అనుకుంటున్నారట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ