Advertisementt

బావను ఫాలో అవుతున్నాడట!

Tue 12th May 2015 11:18 PM
sudeer babu,mosagallaku mosagadu,prema katha chitram  బావను ఫాలో అవుతున్నాడట!
బావను ఫాలో అవుతున్నాడట!
Advertisement
Ads by CJ

నా కెరీర్‌ గురించి మహేష్‌బాబు ఆరా తీస్తుంటాడు. ఇలాంటి కథలు ఎంచుకో.. అలాంటి దర్శకులతో పని చెయ్యి అని చెబుతుంటాడు. ఆ సలహాలు ఉపయోగపడుతున్నాయి. తొలినాళ్లలో ఇలాంటి స్టోరీలే కావాలని చెప్పి మరీ స్టోరీలు రాయించుకునేవాడిని, అయినా విజయాలు దక్కలేదు. ఆ తర్వాత దర్శకులు తెచ్చిన స్టోరీలే విని వాటిల్లో మంచి వాటిని సెలక్ట్‌ చేసుకుంటున్నాను. అప్పుడే నాకు విజయాలోచ్చాయి అంటున్నాడు హీరో సుధీర్‌బాబు. నేను ఇప్పుడు మహేష్‌బాబు చేస్తున్న పనినే చేస్తూ ఆయన దారిలో నడుస్తున్నాను.. అని తెలిపాడు. ‘ప్రేమకథాచిత్రమ్‌’తో హిట్టు కొట్టిన సుధీర్‌బాబు ప్రస్తుతం ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. కాగా తనకు బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పుల్లెల గోపీచంద్‌ జీవిత కథ ఆధారంగా రూపొందే చిత్రంలో నటించాలని ఉందని, దీనికోసం ఓ అగ్ర నిర్మాణ సంస్థతో చర్చలు జరుపుతున్నాడట. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ