Advertisementt

‘అదుర్స్‌2’కు రంగం సిద్దం!

Tue 12th May 2015 02:26 AM
vv vinayak,jr ntr,adurs 2 movie,kajal,rashi khanna  ‘అదుర్స్‌2’కు రంగం సిద్దం!
‘అదుర్స్‌2’కు రంగం సిద్దం!
Advertisement

వినాయక్‌, ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘అదుర్స్‌’ చిత్రం సూపర్‌హిట్‌ అయింది. కాగా ఈ చిత్రానికి సీక్వెల్‌ తీస్తామని ఎన్టీఆర్‌, వినాయక్‌ ఇద్దరూ ప్రకటించారు. ప్రస్తుతం వినాయక్‌ అక్కినేని అఖిల్‌ చిత్రంతో, ఎన్టీఆర్‌ సుకుమార్‌ చిత్రాలతో బిజీగా ఉన్నారు. వీరిద్దరూ ఈ రెండు ప్రాజెక్ట్‌లు పూర్తి చేసిన తర్వాత డిసెంబర్‌లో ‘అదుర్స్‌2’ సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రం కోసం స్టార్‌ రైటర్స్‌ కోనవెంకట్‌, గోపీమోహన్‌లు అద్బుమైన స్క్రిప్ట్‌ను తయారు చేశారట. ఆల్‌రెడీ స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి కావడంతో ఇక ఈ చిత్రం పట్టాలెక్కడమే తరువాయి అంటున్నారు. అదే విధంగా ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌, రాశిఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తారని సమాచారం. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement