Advertisementt

‘కిక్‌2’కు సూపర్‌ రెస్పాన్స్‌!

Mon 11th May 2015 07:04 AM
  ‘కిక్‌2’కు సూపర్‌ రెస్పాన్స్‌!
‘కిక్‌2’కు సూపర్‌ రెస్పాన్స్‌!
Advertisement
Ads by CJ

రవితేజ హీరోగా, రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మాతగా ‘కిక్‌2’ రూపొందిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆడియో, థియేట్రికల్‌ ట్రైలర్స్‌ విడుదలయ్యాయి. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ లభిస్తోంది. ట్రైలర్‌ విడుదలైన 12గంటల్లోనే యూట్యూబ్‌లో లక్షమందికి పైగా ఈ ట్రైలర్‌ను వీక్షించారు. కాగా ఈ చిత్రం ఆడియోకు కూడా మంచి రెస్పాన్స్‌ లభిస్తోంది. తమన్‌ స్వరపరిచిన పాటలు బాగున్నాయని అయితే ‘దూకుడు, రేసుగుర్రం’లను కాపీ కొట్టినట్లుగా ఉన్నాయని కొందరు విమర్శిస్తున్నారు. కాగా ‘కిక్‌2’ చిత్రం కూడా ‘కిక్‌’లాగా హిట్టయి, నిర్మాతకు మంచి లాభాలొస్తే ‘కిక్‌3’ చేయడానికి కూడా సిద్దమే అని రవితేజ ప్రకటించాడు. మొత్తానికి ఈ చిత్రం రన్‌టైం, బడ్జెట్‌లు బాగా ఎక్కువయ్యాయని తెలుస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ