ఒకవైపు హీరో రామ్ సహాయనిరాకరణ, మరోవైపు సినిమాను సేఫ్‌గా ఎప్పుడు విడుదల చేయాలి? అనే విషయాల్లో ‘పండగచేస్కో’ నిర్మాత ఆందోళనచెందుతున్నాడు. మొదట్లో ఈ చిత్రాన్ని మే 15న విడుదల చేయాలని భావించారు. కానీ బాలయ్య ‘లయన్’ విడుదలకు సిద్దమవుతూ ఆలస్యంగా థియేటర్లలోకి వస్తుండటంతో ‘లయన్’ దెబ్బకు ఎదురుపోకూడదని నిర్ణయించుకున్న యూనిట్ ‘పండగచేస్కో’ సినిమా మే 22 లేదా మే 29న గానీ రావాలని ఆశపడుతోంది. మరి రవితేజ ‘కిక్2’ ఎప్పుడు వస్తుందో చూడాలిమరి....!