Advertisementt

లక్కీ హీరో అంటే అతనే!

Fri 08th May 2015 09:01 AM
sundeep kishan,tiger movie,anil sunkara,director rajasimha  లక్కీ హీరో అంటే అతనే!
లక్కీ హీరో అంటే అతనే!
Advertisement
Ads by CJ

ఇప్పుడున్న యువహీరోల్లో సందీప్‌కిషన్‌ను లక్కీ హీరోగా చెప్పుకోవచ్చు. ఆయనకు మంచి మంచి బేనర్లు, వైవిధ్యమైన కథలు, మంచి నిర్మాతలు, దర్శకులు దొరుకుతున్నారు. అయినా ఆయనకు ఒక్క బ్లాక్‌బస్టర్‌ కూడా రావడం లేదు. త్వరలో ఆయన నటించిన ‘టైగర్‌’ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. కాగా ప్రస్తుతం ఆయన తమిళంలో ఓ పెద్ద సినిమా చేస్తున్నాడు. అది పూర్తయిన వెంటనే సందీప్‌కిషన్‌ హీరోగా అనిల్‌సుంకర నిర్మాతగా ఓ చిత్రం ప్రారంభం కానుంది. పలు చిత్రాలకు రచయితగా పనిచేసిన రాజసింహా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. మరి ఈ చిత్రాలైనా ఆయనకు ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ తర్వాత మరో విజయాన్ని అందిస్తాయో లేదో చూడాలి.....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ