Advertisementt

కార్తి పక్కన కలర్ ఫుల్ హీరోయిన్స్!

Fri 08th May 2015 02:26 AM
karthi,colorful heroines,nayanthara,sridivya,karthi tamil actor,kashmora  కార్తి పక్కన కలర్ ఫుల్ హీరోయిన్స్!
కార్తి పక్కన కలర్ ఫుల్ హీరోయిన్స్!
Advertisement
Ads by CJ

తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉన్న హీరో కార్తి. ఈమధ్య ఆయన చిత్రాలు వరుసగా ఫ్లాప్‌ కావడంతో క్రేజ్‌ కోల్పోయాడు. తాజాగా ‘కొంబన్‌’ సినిమా ఘనవిజయం సాదించిన నేపథ్యంలో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన కార్తీ ప్రస్తుతం నాగార్జునతో కలిసి పివిపి సంస్థ వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం కార్తి మరో కొత్త చిత్రానికి కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడట. ఈ సినిమాకు ‘కాష్మోరా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ చిత్రంలో తొలిసారిగా నయనతార, కార్తీకి జోడీగా నటించనుంది. ఈ హర్రర్‌ కామెడీ చిత్రంలో శ్రీదివ్య రెండో హీరోయిన్‌గా నటిస్తోంది. గోకుల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా అనువాదం చేయనున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ