Advertisementt

సుధీర్‌వర్మ మూడో చిత్రానికి హీరో ఎవరు?

Fri 08th May 2015 02:21 AM
sudheer varma,raviteja,dohchay,naga chaitanya  సుధీర్‌వర్మ మూడో చిత్రానికి హీరో ఎవరు?
సుధీర్‌వర్మ మూడో చిత్రానికి హీరో ఎవరు?
Advertisement
Ads by CJ

సుధీర్‌వర్మ... ఒకే ఒక్క చిత్రంతో ఈ పేరు మార్మోగిపోయింది. అయితే ఇటీవల వచ్చిన ‘దోచెయ్‌’తో వచ్చిందంతా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా చేయాల్సివుంది. ‘దోచెయ్‌’ విడుదలకు ముందు రవితేజ ఓ సినిమా చేస్తానని సుధీర్‌వర్మకు హామీ ఇచ్చాడు. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ‘కిక్‌2’ చిత్రం షూటింగ్‌ పూర్తిచేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. ఇక రెండో చిత్రం ‘బెంగాల్‌టైగర్‌’ సెట్స్‌పై ఉంది. మరి ఈ రెండు చిత్రాల తర్వాత రవితేజ సుధీర్‌వర్మకు ఛాన్సిస్తాడా? లేదా? అన్నది వేచిచూడాలి. లేక రవితేజ నో అంటే వెనక్కి వెళ్లి మరలా నిఖిల్‌తో సినిమా చేస్తాడా? అనే ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. కానీ నిఖిల్‌ ఇప్పటికే రెండు సినిమాలకు కమిటై ఉన్నాడు. మరో రెండు చిత్రాల డిస్కషన్‌లో ఉన్నాయి. మరి సుధీర్‌వర్మ మూడో చిత్రానికి హీరో ఎవరు దొరుకుతారు? అనేది వేచిచూడాల్సివుంది.....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ