Advertisementt

స్క్రీన్‌ప్లే లోపమే ఆ సినిమాకు శాపం!

Fri 08th May 2015 01:59 AM
kamal haasan,uttama villain movie,reason for uttama villain flop  స్క్రీన్‌ప్లే లోపమే ఆ సినిమాకు శాపం!
స్క్రీన్‌ప్లే లోపమే ఆ సినిమాకు శాపం!
Advertisement
Ads by CJ

కమల్‌హాసన్‌ నటించిన ‘ఉత్తమవిలన్‌’ చిత్రం అనేక వివాదాల మధ్య విడుదలైంది. విడుదలలో ఆలస్యమైన ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలయినప్పటికీ ఈ సినిమా రన్‌టైంపై ప్రేక్షకుల నుండి అసహనం మొదలైంది. దీన్ని గమనించిన నిర్మాతలు ఈ చిత్రం నిడివిని 20నిమిషాలు కోతపెట్టారు. సినిమా కథ బాగుందని, ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. మరోవైపు కమల్‌తో సహా ఇతర నటీనటులందరి నటనకు ఉత్తమ ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే ఈ సినిమా వీక్‌నెస్‌ చిత్రం స్క్రీన్‌ప్లే విషయంలో ఉందని, స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా లేకపోవడం వల్ల చాలామంది ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతున్నారనే వాదన వినిపిస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ