Advertisementt

రవితేజ అదృష్టం!

Wed 06th May 2015 02:27 AM
raviteja,kick2 movie,rakul preeth singh,kalyan ram,surendra reddy  రవితేజ అదృష్టం!
రవితేజ అదృష్టం!
Advertisement
Ads by CJ

మాస్‌మహారాజా రవితేజకు ఫెవికాల్‌ బంధంలాగా అదృష్టం వెంటాడుతోంది. సోలోగా వచ్చి ‘కిక్‌2’తో దున్నేసుకోవడానికి ఆయన రెడీ అవుతున్నాడు. ‘బలుపు, పవర్‌’ వంటి కమర్షియల్‌ హిట్స్‌ తర్వాత ఆయన చేస్తున్న చిత్రం ఇదే. అందునా తన కెరీర్‌లో అతి పెద్ద హిట్‌గా నిలిచిన చిత్రానికి ఇది సీక్వెల్‌ కావడం మరో ప్లస్‌ పాయింట్‌. మొత్తానికి ‘బలుపు, పవర్‌’ల తర్వాత రవితేజ,‘లౌక్యం’ తర్వాత రకుల్‌ప్రీత్‌సింగ్‌, ‘రేసుగుర్రం’ తర్వాత సురేంద్రరెడ్డి, ‘పటాస్‌’ తర్వాత కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న చిత్రం ఇదే కావడం... వంటి అనేక ప్లస్‌ పాయింట్స్‌, సెంటిమెంట్స్‌ ఈ చిత్రానికి ఉన్నాయి. మరి రవితేజ బాక్సాఫీస్‌ వద్ద ఎటువంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి..! ఈ చిత్రం ఎలాగైనా 50కోట్ల క్లబ్‌లో స్థానం సంపాదించుకోవాలని రవితేజ ఆశగా ఉన్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ