Advertisementt

దిల్ రాజుకు మళ్లీ మొదలైంది!

Mon 04th May 2015 02:48 PM
dil raju,ok bangaram,ganga,luck,maniratnam,muni 3  దిల్ రాజుకు మళ్లీ మొదలైంది!
దిల్ రాజుకు మళ్లీ మొదలైంది!
Advertisement
Ads by CJ

ఒకప్పుడు వరుస విజయాలతో నిర్మాతగా గోల్డెనహ్యాండ్‌గా పేరుపొందిన దిల్‌రాజుకు గత కొంతకాలం నుంచి కలిసిరావడం లేదు. కొన్ని పరాజయలతో నిర్మాతగా వెనుకబడిపోయిన దిల్‌రాజు మళ్ళీ సక్సెస్‌బాట పట్టాడు. ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓకే బంగారం’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసి జాక్‌పాట్ కొట్టిన దిల్‌రాజు.. ఇప్పుడు ‘గంగ’ చిత్రంతో మరోసారి పంపిణీదారుడిగా లాభాలను ఆర్జించబోతున్నాడు. మునికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘గంగ’ చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా బీ సీ సెంటర్లలో ఈ చిత్రానికి కనకవర్షం కురుస్తుందని ట్రేడ్‌వర్గాలు చెబుతున్నాయి. సో.. దిల్‌రాజుకు మళ్ళీ మంచి రోజులు మొదలయ్యాయని అంటున్నాయి సినీ వర్గాలు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ